వంకాయ వల్ల కలిగే ప్రయోజనాలు:-
హాయ్ ఫ్రెండ్స్ సాదారణముగా కాపు రకాన్ని బట్టి, వంకాయలలో వివిధ ఆకారాలు మరియు రంగులు వస్తాయి. సాదారణంగా ఈ వేజ్జిస్ గుండ్రంగా లేదా సన్నగా,పొడవుగా ఉంటాయి. వంకాయకు నిగనిగలాడే చర్మం ఉంటుంది.మొదటగా భారతదేశం యొక్క పురాతన పూర్వీకులు వంకాయను అడవిలో పెంచారు. వంకాయను మొదటిసారి 5 వ శతాబ్దం BC లో చైనా లో సాగు చేశారు.వంకాయలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఆహార ప్రేమికులకు ఇష్టమైన కూరగాయలలో ఒకటి.వంకాయ మొక్కలో ఇతర మొక్కల కంటే ఎక్కువ నికోటిన్ ఉంటుందని నిరూపణ జరిగింది. ఆరోగ్యానికి వంకాయ మంచి చేస్తుందా అని ఒక సాధారణ ప్రశ్న కలుగుతుంది. కానీ,మీ శరీరంనకు హాని చాలా తక్కువగా ఉంటుందిఅయితే, కొందరు మాత్రం వంకాయను తినేందుకు వెనకాడతారు. ఎందుకంటే.. అందరికీ వంకాయ పడదు. స్కిన్ అలర్జీలతో బాధపడేవారు వంకాయలను దూరంగా ఉండటమే మంచిది. అలాంటప్పుడు వంకాయను ఎలా ఆరోగ్యకరమైన కాయగూర అంటారనేగా మీ సందేహం. ఎందుకంటే.. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ ఒక్క కారణం తప్పా.. మిగతా విషయాల్లో వంకాయ చాలా ఉత్తమమైనది. అతిగా కాకుండా వారానికి ఒక్కసారి వంకాయను ఆహారంగా తీసుకున్నా చాలు.
అలాంటి వంకాయ ఎలా పండిస్తారో మీకు తెలుసా తెల్సుకోవాలి అంటె vjyreview.blogspot.com వెబ్సైటు లో పేటె వీడియోస్ ని చుడండి
వంకాయ వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలు:-
1.వంకాయలో పిండి పదార్థాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి.
2.వంకాయలోని పొటాషియం శరీరంలోని హైడ్రైట్లను తొలగించి గుండె సమస్యలను నివారిస్తుంది.
3.వంకాయ శరీరంలో కొవ్వులను కరిగిస్తుంది.
4.రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.
5.వంకాయ శరీరంలోని అదనపు ఐరన్‌ను తొలగిస్తుంది
6.ఉబ్బసం, మలబద్ధకం, పేగు సంబంధిత సమస్యలు, పుండ్లు, పెద్ద పేగు క్యానర్సన్లు తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది.
7.వంకాయ శరీరానికి పడితే చర్మంపై ముడతలు లేకుండా యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది.
8.నిద్రలేమి సమస్యతో బాధపడేవారు పడుకోడానికి సుమారు 4 గంటల ముందు కాల్చిన వంకాయని తినడం ఉత్తమం
9.వంకాయ శరీర వాసనను నివారిస్తుంది.
10.పంటి సమస్యలను నివారిస్తుంది.
11.మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్నికూడా తగ్గిస్తుంది
మరిన్ని వంకాయ పండించే రైతుల గురించి తెల్సుకోవాలంటే కింద ఉన్న రీడ్ more option క్లిక్ చేయండి

Comments
Post a Comment