మిరపకాయ వల్ల కలిగే ప్రయోజనాలు:-
హాయ్ ఫ్రెండ్స్ మిరపకాయ అంటే చాలామంది భయపడిపోతారు. కారంగా ఉంటుంది. తినలేమంటూ వంటలో వాడినా పక్కన పడేస్తుంటారు. మిరప లేకుండా వంట సాగదు , పచ్చి , పండు , ఎండు మిరపలను మనము వాడుతాం అందుకే వీటిని సూపర్ ఫుడ్స్ లో చేర్చారు. మిరప భారతీయ మొక్క కాదు . మన వారు కారం కోసం మిరియం వాడేవారు. మిరపకాయలు ఘాటుగా వుంటాయి. తెలుగు వారికి మిరపకాయలను కూరలలో వాడటంతోపాటు, వాటితో చేసిన బజ్జీలను తినడం చాలా ఇష్టం. కానీ పచ్చిమిర్చిలో మనకు తెలియని యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, దీనివల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పచ్చి మిరపకాయకాయలు తీసుకోవడం వల్ల ప్రోస్టేట్ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి.
పచ్చి మిరపకాయ ప్రత్యేకత దాని ఘాటు ద్వారా మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా పోషిస్తుంది. విటమిన్-సి పచ్చి మిరపకాయలో అధిక మొత్తంలో ఉంటుంది, ఇది శరీర రోగనిరోధక శక్తిని బలంగా చేస్తుంది. ఇది కాకుండా, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.ఇలా చెప్పుకుంటూ పొతే చాలా ఉపయోగాలు వున్నాయి అలాంటి టమాటో ఎలా పండిస్తారో మీకు తెలుసా తెల్సుకోవాలి అంటె vjyreview.blogspot.com వెబ్సైటు లో పేటె వీడియోస్ ని చుడండి
పచ్చి మిరపకాయ వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలు:-
1.పచ్చి మిరపకాయ తినడం ద్వారా కొలెస్ట్రాల్ నియంత్రించబడుతుంది
2.రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. దీని కారణంగా రక్తం గడ్డకట్టడం ఏర్పడదు
3.గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
4.పచ్చి మిరపకాయలలో ఉండే క్యాప్సైసిన్ రక్త ప్రసరణను సమతుల్యంగా ఉంచుతుంది, దీని వలన జలుబు , సైనస్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది. జలుబు ఉన్నప్పుడు పచ్చి మిర్చి తినాలి. చలి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
5.పచ్చి మిరపకాయలను తీసుకోవడం వల్ల బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
6.పచ్చి మిరపకాయలో ఐరన్ అధిక మొత్తంలో ఉంటుంది. అందువల్ల, ఇనుము సరఫరా కోసం పచ్చి మిరపకాయను తీసుకోవాలి.
7.అలాగే మిరపకాయల్లోని క్యాస్పేసియన్ రసాయనం వల్లే మిర్చిని తింటే మంట పుడుతుంది. ఇది మెదడులోని హైపోథాలమస్ అనే కేంద్రాన్ని ప్రేరేపించడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.
8.మిరపకాయలోని పెప్పరిన్ అనే మూలకం జీర్ణక్రియకు గొప్పగా సహాయపడుతుంది. ఇది కడుపులో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి కారణంగా మరింత టేస్ట్ బడ్స్ ను ప్రేరేపిస్తుంది. ఈ ఆమ్లం ప్రోటీనులు మరియు ఇతర ఆహారాలు జీర్ణం అవ్వడానికి చాలా అవసరం
మరిన్ని పచ్చి మిరపకాయ పండించే రైతుల గురించి తెల్సుకోవాలంటే కింద ఉన్న రీడ్ more option క్లిక్ చేయండి

Comments
Post a Comment