ఉల్లిపాయతో కలిగే ప్రయోజనాలు:-
హాయ్ ఫ్రెండ్స్ మనము చేసే ప్రతి వంటకంలో ఉల్లిపాయ తప్పక ఉంటుంది ఎందుకంటే ఉల్లిపాయ లేనిదే కర్రీ టేస్ట్ రాదు వంటల్లోనే కాకుండా పచ్చివి కూడా తినేస్తారు. కొంతమందికి ఉల్లిపాయలతో సలాడ్ చేసుకుని తినడం ఇష్టం. ఉల్లి.. నోటికి రుచినే కాకుండా ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. అందుకే, మన పెద్దలు ఉల్లి చేసిన మేలు.. తల్లి కూడా చేయదని అంటారు. ముఖ్యంగా పచ్చి ఉల్లిపాయలను భోజనంతో కలిపి తీసుకుంటే చాలా మంచిదట.ఉల్లిగడ్డలను పచ్చిగా తినడం వల్ల కలిగే ప్రయోజనాల చాలా వున్నాయి అవి ఏంటో తెలుసుకొందాము .
ఉల్లిపాయ వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలు:-
1. రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది.
2.కెర్సెటిన్ మంటను తగ్గించడానికి, అలెర్జీ లక్షణాలను తగ్గించడానికి,
3.రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
4.పచ్చి ఉల్లిపాయను భోజనంతోపాటు తీసుకోవడం వల్ల ఇమ్యునిటీ పెంచుకోవచ్చని కౌటిన్హో సూచించారు.
5.అధిక యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉల్లిపాయలో పుష్కలంగా ఉన్నాయి.
6.ఉల్లిపాయలు యాంటీ బాక్టీరియల్‌గా కూడా పనిచేస్తుంది. పలు అధ్యయనాల ప్రకారం, డయాబెటిస్ (మధుమేహం), ప్రీ-డయాబెటిస్ బాధితుల రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ఉల్లిపాయలు సహాయపడతాయి.
8.ఉల్లిపాయలో విటమిన్-C, విటమిన్ B6, కాల్షియం, ఫైబర్, ఐరన్, పొటాషియం, మాంగనీస్, పాస్ఫరసర్ ఉంటాయి.
9.ఉల్లిలోని పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.
10.మూత్రశయ ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి ఉల్లి మంచి ఔషదం.
11.క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటుంది.
ఇలా చెప్పుకుంటూ పొతే చాలా ఉపయోగాలు వున్నాయి అలాంటి ఉల్లిపాయ ఎలా పండిస్తారో మీకు తెలుసా తెల్సుకోవాలి అంటె vjyreview.blogspot.com వెబ్సైటు లో పేటె వీడియోస్ ని చుడండి
మరిన్ని ఉల్లి పండించే రైతుల గురించి తెల్సుకోవాలంటే కింద ఉన్న రీడ్ మరి option క్లిక్ చేయండి

Comments
Post a Comment