టర్కీ కోళ్ల పెంపకం :- భారతదేశంలో టర్కీల జాతులు:- 1. బ్రాడ్ బ్రెస్ట్ కాంస్య *ప్రాథమిక ఈకలు రంగు నలుపు మరియు కాంస్య కాదు. ఆడవారికి తెల్లటి చిట్కాలతో నల్లటి ఈకలు ఉంటాయి * ఇవి 12 వారాల వయస్సులోనే లింగ నిర్ధారణలో సహాయపడతాయి. 2.beltsville చిన్న తెలుపు *ఇది రంగు మరియు ఆకారంలో బోర్డ్ బ్రెస్ట్ వైట్‌ను పోలి ఉంటుంది కానీ పరిమాణంలో చిన్నది. గుడ్డు ఉత్పత్తి, సంతానోత్పత్తి మరియు పొదిగే అవకాశం ఉంటుంది. రైతు పేరు -ప్రమోద్ రెడ్డి చిరునామా - మునుగోడు మండలం చల్మెడ గ్రామం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్ర మొబైల్ నెంబర్ -9391253627 3. బ్రాడ్ బ్రెస్ట్ వైట్ ఇది బోర్డ్ బ్రెస్ట్డ్ కాంస్య మరియు తెల్లటి ఈకలతో కూడిన వైట్ హాలండ్ మధ్య క్రాస్. తెల్లటి ప్లూమేజ్ టర్కీలు భారతీయ-వ్యవసాయ వాతావరణ పరిస్థితులకు అనుకూలమైనవిగా అనిపిస్తాయి ఇవి మంచి వేడిని తట్టుకోగలవు మరియు డ్రెస్సింగ్ తర్వాత మంచిగా మరియు శుభ్రంగా కనిపిస్తాయి. 4. నందనం టర్కీ:- ఇ రకం బ్లాక్ దేశీ రకం మరియు అన్యదేశ బెల్ట్స్‌విల్లే చిన్న తెలుపు రకం మధ్య సంకలనం. ఇవి తమిళనాడు వాతావరణ పరిస్థితులకు అనుకూలం టర్కీలను ఫ్రీ రేం...
ఒకసారి డ్రాగన్‌ఫ్రూట్ పంట వేస్తే 35 ఏళ్ల వరకు లైఫ్.. ఎకరాకు రూ. 3-4 లక్షల ఆదాయం.. నల్గొండ యువకుడి వినూత్న వ్యవసాయం
చదువుకోని ఒక్క మంచి కంపెనీ లో ఉద్యోగం చేశాడు. కానీ, ఎందుకో ఉదోగ్యం అంతగా సంతృప్తి ఇవ్వలేదు. దీంతో వ్యవసాయం చేయాలనే ఆలోచనతో సొంత గ్రామానికి వచ్చాడు. విజయవంతమైన వ్యవసాయం చేస్తూ, అత్యధిక లాభాలు గడిస్తూ అజేందర్ రెడ్డి అనే యువకుడు ఆదర్శ రైతుగా నిలుస్తున్నాడు.
NAME:-Ajender Reddy
ADDRESS:-Deepkunta village ,Nalgonda mandal ,Nalgonda district,Telangana state
PHONENUMBER:-9848483334
డ్రాగన్ ఫ్రూట్ సాగు విధానము :-
డ్రాగన్ ప్రూట్స్ మొక్కలను సాధారణంగా విత్తనాల ద్వారా పునరుత్పత్తి చేయవచ్చు. సరిగా పండిన కాయలోంచి నల్లటి గింజలను సేకరించి, నీడలో ఒక రోజు పూర్తిగా ఆరబెట్టి వుంచుకోవాలి. ఆ తర్వాత గింజలను కుండీల్లో మెత్తటి నర్సరీ మట్టితో నింపాలి. గింజలను కుండీ మట్టిపై చల్లి, వాటిపై పల్చగా మట్టి పొరగా వేయాలి. నీళ్ళు నెమ్మదిగా పోసి నీడలో 7 రోజులు ఒక చోట పెట్టాలి. నాటిన వారం రోజులకే విత్తనాలు మొలకెత్తుతాయి. 1 లేదా 2 అడుగుల ఎత్తు ఎదిగిన మొక్కలను భూమిలో నాటుకోవచ్చు
డ్రాగన్ ఫ్రూట్ సాగుకు తేలికగా నీరు ఇంకిపోయే నేలలు, సుమారు 25 డిగ్రీల నుండి 40 డిగ్రీల ఎండ వేడి ప్రాంతము మరియూ నీటి సదుపాయం అవసరం. ముందుగా పొలాన్ని శుభ్రంగా దున్ని కలుపు మొక్కలు లేకుండా చేసుకొని వారం రోజులు ఎండబెట్టాలి.
ప్రతి ఐదు అడుగులకు వెడేల్పు 10 అడుగులు ఒక ఫెన్సింగ్ స్తంభం చొప్పున పొలం అంతా స్తంభాలను పాతాలి ఒక ఎకరానికి 500 నుండి 600 వారికి ఫెన్సింగ్ స్తంభం లూ పడుతాయి . ఆ తర్వాత ప్రతి సిమ్మెంటు స్తంభం అడుగు భాగం వద్ద 1 లేదా రెండు మొక్కలను నాటి వాటిని తీగతో గాని లేదా త్రాడుతో గాని స్తంభానికి కట్టాలి. మొక్క నాటిన 1 లేక 2 సంవత్సరాలకే పుష్పిస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకు నేల పూర్తిగా ఆరినప్పుడు మాత్రమే నీటి తడి పెట్టాలి.
డ్రాగన్ ఫ్రూట్ పువ్వులు అర్ధరాత్రి విచ్చుకొని ఉదయానికి వాలిపోతాయి. పువ్వు రాలిన నెలకు కాయ పక్వానికి వస్తుంది. పక్వానికి వచ్చిన కాయను ముచ్చిక వద్ద చాకుతో కోయాలి. డ్రాగన్ కాయలు ఎక్కువగా నిల్వ వుండవు గనుక వాటిని కోసిన 24 గంటల లోపు మార్కెట్ కు తరలించాలి.
డ్రాగన్ ఫ్రూట్ ఆదాయం:-
సైజును బట్టి ఒక్కొక్క డ్రాగన్ కాయ 150 రూపాయల నుండి 200 రూపాయలవరకూ ధర పలుకుతుంది. ఎర్రటి గుజ్జు గల డ్రాగన్ కాయలూ మాత్రం 350 నుండి 400 రూపాయల వరకూ ధర పలుకుతుంది.
డ్రాగన్ ఫ్రూట్ ప్రయోజనాలు: -
డ్రాగన్ ఫ్రూట్‌ను ఐస్ క్రీం,జామ్‌లు, జెల్లీ ఉత్పత్తి,వైన్,పండ్ల రసం మొదలైన వాటిలో ఉపయోగిస్తారు.పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివని భావిస్తారు.





Comments
Post a Comment