మహీంద్రా మోడల్ నెంబర్ Mahindra Arjun 605 Novo DX 4W Balkar Combine gahir 800 Harvester:-
హాయ్ ఫ్రెండ్స్ మహీంద్రా కంపెనీ గురుంచి తెలవని వాలు అంటూ ఎవరు ఉండరు మహింద్ర సంబందించిన ట్రాక్టర్స ,హార్వెస్టర్ ,కార్లు ,ట్రక్కులు ,ఇలా చెప్పుకొంటూ పొతే చాలా రకాలుగా ప్రొడక్ట్స్ ని తయారుచేస్తుంది
మహీంద్రా కంపెనీ ఒక ఇండియన్ బెస్ట్ కంపెనీ
మహీంద్రా కంపెనీ vehicles అంటే నే మైలేజ్ మహారాజు అంటారు
ఇలా మహీంద్రా కంపెనీ యొక్క హార్వెస్టర్ లో ఒకటి అయినా Mahindra Arjun 605 Novo DX 4W Balkar Combine gahir 800 Harvester ఈ రోజు తెలుసుకొందాము
ఒకవేళ మీరు ఎవరు అయినా మహీంద్రా హార్వెస్టర్ కొనాలి అనే అలోచానా ఉన్న వారి యొక్క సందేహాలనీ తీర్చడానికి మా VJYreview సంస్థ కొన్ని సంవత్సరాలు గా Arjun 605 Novo DX 4W నడుపుతున్న వారి యొక్క అనుభవాలని ఈ క్రింది వీడియో ద్వారా తెలుసుకోండి
మహీంద్రా అర్జున్ 605 Novo DX ధర---2300000 - 2500000
Harvester Box:-gahir 800
*మైలేజ్ ఒకా గంటకి సింగల్ గేర్ కి 4.5 to 5 లీటర్లు డీజిల్ ఖర్చు అవుతుంది
*మైలేజ్ ఒకా గంటకి డబుల్ గేర్ కి 5.5 to 6.5 లీటర్లు డీజిల్ ఖర్చు అవుతుంది
మహీంద్రా Arjun 605 Novo HP :-55.7
NUMBER OF Cylinder-4
Warranty-2000 hours Or 2 Years
Brakes:-
oil immersed multi disc Brakes,Mechanical


Comments
Post a Comment