పత్తి చేను కి మందు పిచికారీ చేసే యంత్రాలలో ఒకటి అయినా upl కంపెనీ కి చెందిన boom sprayer :-
హాయ్ ఫ్రెండ్డ్స్ ఇపుడు ఉన్న పరిసితుల్లో వర్షం ఆధారముయినా పత్తి అనేది ముఖ్యముగా తెలంగాణ రాష్ట్రము లో ఎక్కువగా పండిచున్నారు
1. వైట్ బంగారం అంటేనే పత్తి అంటారు మరియు డిమాండ్ ఎక్కువ
2. పత్తి కి ఎంత డిమాండో రోగాలు కూడా అదే విధముగా ఉంటాయి
3.పత్తి చేను కి ఒకపుడు మందు కొట్టాలి అంటే పెట్రోల్ పంపు వాడేవారు ఇలా రైతు పెట్రోల్ పంపు వాడేటప్పుడు మందు అనేది ముఖం మీద పడి చాల ఆరోగ్య సమస్యలు మరియు కొన్ని సార్లు మరణించిడము జరిగినవి
4. ఇ లా పెట్రోల్ పంపు ద్వారా కోటేటపుడు 3 వ్యక్తులు ఉండాలీ ఎందుకంటే నీరు మోయాడానికి ఇద్దరు మిగిలివారు పంపు తో పిచికారీ చేయడము జరుగుతుంది మరియు టైం ఎక్కువ పడుతుంది
5. రైతులు బయట వ్యక్తులు తో మందు పిచికారీ చేస్తే ఒక్క ఎకరానికి 500 - 600 వాసులు చేస్తున్నారు
ఇ లా చెప్పుకొంటూ పొతే సమస్యలు ఉన్నాయి రైతులు
అందుకే రైతులు ఇలాంటి సమస్యలు పడలేక పిచికారీ చేసే యంత్రాల వైపు ఆసక్తి చూపుతున్నారు
పిచికారీ చేసే యంత్రాల వల్ల ప్రయోజనాలు :-
*ముఖ్యముగా నీరు సమస్య ఉండదు ఎందుకంటే ఒకే సరి 600 లీటర్లు నీరు నింపుకొని 5 ఎకరాలవారికి పిచికారీ చేయొచ్చు .
*మందు అనేది యంత్రము యొక్క స్పిన్కర్లు ద్వారా చెట్లూ దగర గా పడుతుంది మరియు సమయము తక్కువ గా పడుతుంది
*మందు పిచికారీ చేస్తే ఎకరానికి ధర 180-200 వసూలు చేస్తారు
పిచికారీ చేసే యంత్రాల వల్ల ద్రుష్పప్రయోజనాలు :-
*పిచికారీ చేసే యంత్రము పత్తి చేను లో వెళ్ళేటపుడు కొన్ని మొక్కలు విరిగిపోవడము జరుగుతున్నది



Comments
Post a Comment