టర్కీ కోళ్ల పెంపకం :- భారతదేశంలో టర్కీల జాతులు:- 1. బ్రాడ్ బ్రెస్ట్ కాంస్య *ప్రాథమిక ఈకలు రంగు నలుపు మరియు కాంస్య కాదు. ఆడవారికి తెల్లటి చిట్కాలతో నల్లటి ఈకలు ఉంటాయి * ఇవి 12 వారాల వయస్సులోనే లింగ నిర్ధారణలో సహాయపడతాయి. 2.beltsville చిన్న తెలుపు *ఇది రంగు మరియు ఆకారంలో బోర్డ్ బ్రెస్ట్ వైట్‌ను పోలి ఉంటుంది కానీ పరిమాణంలో చిన్నది. గుడ్డు ఉత్పత్తి, సంతానోత్పత్తి మరియు పొదిగే అవకాశం ఉంటుంది. రైతు పేరు -ప్రమోద్ రెడ్డి చిరునామా - మునుగోడు మండలం చల్మెడ గ్రామం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్ర మొబైల్ నెంబర్ -9391253627 3. బ్రాడ్ బ్రెస్ట్ వైట్ ఇది బోర్డ్ బ్రెస్ట్డ్ కాంస్య మరియు తెల్లటి ఈకలతో కూడిన వైట్ హాలండ్ మధ్య క్రాస్. తెల్లటి ప్లూమేజ్ టర్కీలు భారతీయ-వ్యవసాయ వాతావరణ పరిస్థితులకు అనుకూలమైనవిగా అనిపిస్తాయి ఇవి మంచి వేడిని తట్టుకోగలవు మరియు డ్రెస్సింగ్ తర్వాత మంచిగా మరియు శుభ్రంగా కనిపిస్తాయి. 4. నందనం టర్కీ:- ఇ రకం బ్లాక్ దేశీ రకం మరియు అన్యదేశ బెల్ట్స్‌విల్లే చిన్న తెలుపు రకం మధ్య సంకలనం. ఇవి తమిళనాడు వాతావరణ పరిస్థితులకు అనుకూలం టర్కీలను ఫ్రీ రేం...
ట్రేలిస్ పద్ధతిలో సహో రకమైన టమాట సాగు:
సాధారణముగా టమాట మార్కెట్ లో ఒకసారి కిలో టమాటా కి 5 రూపాయలు ఒకకసారి 90 రూపాయలు ధర పలకడం మీరు చూసే ఉంటారు ఇంకా కొని సార్లు టమాటా సరైన ధర లేక రైతులు టొమాటోలు రోడ్డు పరివేయడము చుసే ఉంటారు
మా VJYreview సంస్థ ఉసయ్య అనే రైతు కలసి వారి యొక్క అనుభవములని తీసుకొన్నాము
ఉసయ్య అనే రైతు వారు కి ఉన్న భూమి లో కూరగాయలు తప్ప వేరే పంటని వేయరు
NAME:USAIAH
ADRESS:KASTALA VILLAGE,CHANDOOR MANDAL,NALGONDA DISTIC ,TELANGANA
MOBILE NUMBE:998991909
ఇపుడు వారు మూడు ఎకరంలో వంకాయ ,మరో మూడు ఎకరంలో బీరకాయ ,మరో ఎనిమిది ఎకరాముములో ఎండుమిర్చి వేసున్నారు .
వారు కొత్తగా మూడు ఎకరంలో ట్రేల్లిస్ పద్ధతి లో సహో రకమైన టమోటో పంటని పండిస్తున్నారు వారు ఇలా వేయడానికి కి కారణం ఒక యూట్యూబ్ ఛానెల్లో చూసి ప్రయోగము చేసి విజయము సాధించారు
ఈ ట్రేల్లిస్ పద్ధతి అనేది ఖర్చు తో కూడికొన పని కానీ ఆదాయము మాత్రమూ డబుల్
ఒక ఏకారముకి అంటే కర్రలు ,తీగ ,మందులు,దునాకాలు ఇవ్వని కలిపి 100000 నుండి 150000 వస్తుంది ఆదాయము కూడా 300000 నుండి 350000 వారికి వస్తుంది
ఏప్రిల్ నుండి మే నెలలో టమాటో నారు పెడుతే మీరు కోసే సమయానికి ధర ఉంటది అంట
ఈ సహో రకమైన టమోటో పంటని మరిన్ని వివరములు తెల్సుకోవడానికి క్రింద ఉన్న వీడియో ని క్లిక్ చేయండి



Comments
Post a Comment