టర్కీ కోళ్ల పెంపకం :- భారతదేశంలో టర్కీల జాతులు:- 1. బ్రాడ్ బ్రెస్ట్ కాంస్య *ప్రాథమిక ఈకలు రంగు నలుపు మరియు కాంస్య కాదు. ఆడవారికి తెల్లటి చిట్కాలతో నల్లటి ఈకలు ఉంటాయి * ఇవి 12 వారాల వయస్సులోనే లింగ నిర్ధారణలో సహాయపడతాయి. 2.beltsville చిన్న తెలుపు *ఇది రంగు మరియు ఆకారంలో బోర్డ్ బ్రెస్ట్ వైట్‌ను పోలి ఉంటుంది కానీ పరిమాణంలో చిన్నది. గుడ్డు ఉత్పత్తి, సంతానోత్పత్తి మరియు పొదిగే అవకాశం ఉంటుంది. రైతు పేరు -ప్రమోద్ రెడ్డి చిరునామా - మునుగోడు మండలం చల్మెడ గ్రామం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్ర మొబైల్ నెంబర్ -9391253627 3. బ్రాడ్ బ్రెస్ట్ వైట్ ఇది బోర్డ్ బ్రెస్ట్డ్ కాంస్య మరియు తెల్లటి ఈకలతో కూడిన వైట్ హాలండ్ మధ్య క్రాస్. తెల్లటి ప్లూమేజ్ టర్కీలు భారతీయ-వ్యవసాయ వాతావరణ పరిస్థితులకు అనుకూలమైనవిగా అనిపిస్తాయి ఇవి మంచి వేడిని తట్టుకోగలవు మరియు డ్రెస్సింగ్ తర్వాత మంచిగా మరియు శుభ్రంగా కనిపిస్తాయి. 4. నందనం టర్కీ:- ఇ రకం బ్లాక్ దేశీ రకం మరియు అన్యదేశ బెల్ట్స్‌విల్లే చిన్న తెలుపు రకం మధ్య సంకలనం. ఇవి తమిళనాడు వాతావరణ పరిస్థితులకు అనుకూలం టర్కీలను ఫ్రీ రేం...
Kubota chian harwester vs kuboto two wheeler:
చాల వారికి Kubota హార్వెస్టర్ అంటే మైలేజీ ఎక్కువ అని తెలుసు కానీ ఇందులో ముఖ్యముగా మూడు రకాలుగా హార్వెస్టర్ లు ఉంటాయి అందులో రెండు గురించి తెలుసుకొందాం
1.Kubota chian harwester
2.kuboto two wheeler
ఈ రెండు రకాలు హార్వెస్టర్ ని నడుపుతున్న దశరథ ని మా VJYreview సంస్థ కల్సి వాటి రెండిటి తేడాలను కనుకోవడం జరిగినది
NAME:Dasaratha
VILLAGE:munugode village,munugode mandal,nalgonda distic,telangana state
PHONE NUMBER:984899220
మొదటగా Kubota chian harwester గురించి తెలుసుకొందాము :
1.ఈ హార్వెస్టర్ ముఖ్యముగా వానకాలములో మరియు బురదలో లో దిగబడకుండా కొస్తుంది
2.ఒక ఎకరం ని ఒక గంటలో కొస్తుంది మరియు గంటకి ఎక్కువ చార్జీ చేస్తారు
3. ఈ చైన్ హార్వెస్టర్ తీసుకోని వేలాడని ఒక లారీ ఉండాలి
4. ఈ చైన్ హార్వెస్టర్ గంటకి 8 లీటర్ల డీజిల్ ఖర్చు అవుతుంది
Brand: Kubota chian harwester
Model Name/Number: DC-68G
Grain Tank Capacity: 1250 Litre
Fuel Tank Capacity: 60 Litre
Ground Clearance: 325mm
Machine Weight: 3200kg
price :₹ 26.15 to 27Lakh/
ఇపుడు kuboto two wheeler గురించి తెలుసుకొందాము
1. kuboto two wheeler గురించి ఎంత చెపుకొన తక్కువ ఎందుకంటే ఇది అన్ని పనులకి ఉపయోగపడుతుంది
2. వరి పంటను కోయడానికి తరువాత దీని డోజర్ గా అంతేకాకుండా మన వ్యవసాయం పనులు కోసం ట్రాక్టరు లాగా పనిచేస్తుంది
3. ఈ హార్వెస్టర్ గంటకి 4-5 లీటర్లు మరియు డోజర్ గా 3 లీటర్లు డీజిల్ గా ఖర్చు అవుతుంది
problem :-
1. ఎక్సెల్ బోల్ట్ విరగడము జరుగుతుంది
Brand: kuboto two wheeler
price ₹ 26 Lakh to 27
Crops: Paddy
Brand: Kubota
Power HP: 55HP
Cutter Bar Width: 8 Feet
Number of Straw Walker: 4
Tyre Size: 14.9 x 25 inch
పూర్తి డీటెయిల్స్ కోసం క్రింద వున్న వీడియో ని క్లిక్ చేయండి



Comments
Post a Comment