టర్కీ కోళ్ల పెంపకం :- భారతదేశంలో టర్కీల జాతులు:- 1. బ్రాడ్ బ్రెస్ట్ కాంస్య *ప్రాథమిక ఈకలు రంగు నలుపు మరియు కాంస్య కాదు. ఆడవారికి తెల్లటి చిట్కాలతో నల్లటి ఈకలు ఉంటాయి * ఇవి 12 వారాల వయస్సులోనే లింగ నిర్ధారణలో సహాయపడతాయి. 2.beltsville చిన్న తెలుపు *ఇది రంగు మరియు ఆకారంలో బోర్డ్ బ్రెస్ట్ వైట్‌ను పోలి ఉంటుంది కానీ పరిమాణంలో చిన్నది. గుడ్డు ఉత్పత్తి, సంతానోత్పత్తి మరియు పొదిగే అవకాశం ఉంటుంది. రైతు పేరు -ప్రమోద్ రెడ్డి చిరునామా - మునుగోడు మండలం చల్మెడ గ్రామం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్ర మొబైల్ నెంబర్ -9391253627 3. బ్రాడ్ బ్రెస్ట్ వైట్ ఇది బోర్డ్ బ్రెస్ట్డ్ కాంస్య మరియు తెల్లటి ఈకలతో కూడిన వైట్ హాలండ్ మధ్య క్రాస్. తెల్లటి ప్లూమేజ్ టర్కీలు భారతీయ-వ్యవసాయ వాతావరణ పరిస్థితులకు అనుకూలమైనవిగా అనిపిస్తాయి ఇవి మంచి వేడిని తట్టుకోగలవు మరియు డ్రెస్సింగ్ తర్వాత మంచిగా మరియు శుభ్రంగా కనిపిస్తాయి. 4. నందనం టర్కీ:- ఇ రకం బ్లాక్ దేశీ రకం మరియు అన్యదేశ బెల్ట్స్‌విల్లే చిన్న తెలుపు రకం మధ్య సంకలనం. ఇవి తమిళనాడు వాతావరణ పరిస్థితులకు అనుకూలం టర్కీలను ఫ్రీ రేం...
SWARAJ 735 fe HIGH WHEEL SPRAYER :-
హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మారుతున్న కాలం బట్టి వ్యవసాయం లో మరియూ యంత్రాలలో కూడా చాల మార్పులు వస్తున్నాయి అలా వచ్చినా మార్పులో స్వరాజ్ 735 fe heigh wheel sprayer గురుంచి తెలుసుకొందాము
1.ఈ heigh wheel sprayer అనునది స్వరాజ్ కంపెనీ చెందిన మోడల్ 735 fe ఇంజన్ ట్రాక్టర్
2.ఈ ట్రాక్టర్ 2 నెలలు గా నడుపుతున్న రైతు గిరి అనే వ్యక్తి నీ మా VJYreview సంస్థ కలవడం జరిగి వారి యొక్క అఅనుభవములని తీసుకోవడం జరిగినది
*గిరి ముఖ్యముగా ఈ ట్రాక్టర్ ని పత్తి చేను కి రసాయనం కొట్టడాన్నికి ఉదేశముతో తీసుకొన్నారు
NAME:-GIRI
ADDRES:-RAVIGUDEM VILLAGE,MUNUGODE MANDAL,NALGONDA DISTIC
MOBILE NUMBER:-9705559721
స్వరాజ్ 735 fe heigh wheel sprayer ఉపయోగాలు :-
*పత్తి ,పొలం ,కంది ,తోటలు వంటి పంటలకు రసాయనాలు ,గుంటుకలు,దన్తకా కొట్టడాన్నికి ఉపయోగపడుతుంది
*ముఖ్యముగా పంటకి నీరు లేని ప్రదేశములో కి ట్రాక్టరు వెనుకాల ఉన్న 500 లీటర్ల డ్రములో నీరు నింపుకొని ఒకేసరి 4 ఏకారములకి రసాయనం కోటవచ్చు మరియు సమయం ఆదా అవుతుంది
*ఇలా పత్తి,కంది,వంటి పంటల రసాయనం కొట్టడం సమయము అయిపోయిన తరువాత heigh wheel తీసేసి మాములు ట్రాక్టర్ లాగా వాడుకోవచ్చు
పూర్తి వివరములు కోసం క్రింద ఉన్న వీడియో ని క్లిక్ చేయండి
స్వరాజ్ 735 fe heigh wheel sprayer సమ్యసలు :
*ముఖ్యముగా hight ఉన్న ప్రదేశము లో జాగ్రతముగా నడపాలి
* ఈ ట్రాక్టర్ ఎక్కువగా కటింగ్ ఇవడము వల్ల ముందర వీల్స్ ట్రాక్టర్ ఎయిర్ ఫిల్టర్ వంటి జరుగుతుంది


Comments
Post a Comment