స్వరాజ్ కోడ్ మినీ ట్రాక్టర్ :-
ఇప్పుడు మారుతున్న కాలం బట్టి వ్యవసాయం లో మరియూ యంత్రాలలో కూడా చాల మార్పులు వస్తున్నాయి అలా వచ్చినా మార్పులో mini ట్రాక్టర్ అయినా swaraj code గురుంచి తెలుసుకొందాము
ఈ mini ట్రాక్టర్ అనునది స్వరాజ్ కంపెనీ చెందిన మోడల్ swaraj code 12 hp ఇంజన్ ట్రాక్టర్
ఈ mini ట్రాక్టర్ 3 నెలలు గా నడుపుతున్న రైతు రమేష్ అనే వ్యక్తి నీ మా VJYreview సంస్థ కలవడం జరిగి వారి యొక్క అఅనుభవములని తీసుకోవడం జరిగినది
గిరి ముఖ్యముగా ఈ swaraj code mini ట్రాక్టర్ ని పత్తి చేను వేసే ముందు భూమి ని కల్టివేటర్ ,రూటేవేటర్ ,గుంటుక,దంతుక కొట్టడాన్నికి మరియు కూరగాయల్ వేసే ముందు భూమి ని చదును చేసే ఉదేశముతో తీసుకొన్నారు
NAME:-RAMESH
VILLAGE:-CHELMADA VILLAGE,MUNUGODE MANDAL,NALGONDA DISTIC
PHONE NUMBER:9666922806
SWARAJ CODE MINI ట్రాక్టర్ ఉపయోగాలు :-
*పత్తి ,పొలం ,కంది ,తోటలు వంటి పంటలకు ,గుంటుకలు,దన్తకా , కల్టివేటర్ ,రూటేవేట కోట్టడాన్నికి ఉపయోగపడుతుంది
*ముఖ్యముగా సొంతముగా ఒక 10 ఏకారములు ఉన్న రైతు కి ఉపయోగపడుతుంది
SWARAJ CODE MINI పూర్తి వివరములు కోసం క్రింద ఉన్న వీడియో ని క్లిక్ చేయండి
SWARAJ CODE MINI సమ్యసలు :-
* ఇది పెట్రోల్ సంబంచిన ట్రాక్టర్ కావడం
*స్పీడ్ లేకపోవడం
*పత్తి ,పొలం వంటి పనుల్లో మనము అనుకొన్న అంత పని చేయకపోవడము
Brand :-Swaraj Tractors
No. Of Cylinder:-1
HP Category:-11.1 HP
PTO HP:-9.46 HP
Gear Box:-6 Forward + 3 Reverse
Brakes:-Oil Immersed brakes
Warranty:-2000 Hours / 2 Year


Comments
Post a Comment