టర్కీ కోళ్ల పెంపకం :- భారతదేశంలో టర్కీల జాతులు:- 1. బ్రాడ్ బ్రెస్ట్ కాంస్య *ప్రాథమిక ఈకలు రంగు నలుపు మరియు కాంస్య కాదు. ఆడవారికి తెల్లటి చిట్కాలతో నల్లటి ఈకలు ఉంటాయి * ఇవి 12 వారాల వయస్సులోనే లింగ నిర్ధారణలో సహాయపడతాయి. 2.beltsville చిన్న తెలుపు *ఇది రంగు మరియు ఆకారంలో బోర్డ్ బ్రెస్ట్ వైట్‌ను పోలి ఉంటుంది కానీ పరిమాణంలో చిన్నది. గుడ్డు ఉత్పత్తి, సంతానోత్పత్తి మరియు పొదిగే అవకాశం ఉంటుంది. రైతు పేరు -ప్రమోద్ రెడ్డి చిరునామా - మునుగోడు మండలం చల్మెడ గ్రామం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్ర మొబైల్ నెంబర్ -9391253627 3. బ్రాడ్ బ్రెస్ట్ వైట్ ఇది బోర్డ్ బ్రెస్ట్డ్ కాంస్య మరియు తెల్లటి ఈకలతో కూడిన వైట్ హాలండ్ మధ్య క్రాస్. తెల్లటి ప్లూమేజ్ టర్కీలు భారతీయ-వ్యవసాయ వాతావరణ పరిస్థితులకు అనుకూలమైనవిగా అనిపిస్తాయి ఇవి మంచి వేడిని తట్టుకోగలవు మరియు డ్రెస్సింగ్ తర్వాత మంచిగా మరియు శుభ్రంగా కనిపిస్తాయి. 4. నందనం టర్కీ:- ఇ రకం బ్లాక్ దేశీ రకం మరియు అన్యదేశ బెల్ట్స్‌విల్లే చిన్న తెలుపు రకం మధ్య సంకలనం. ఇవి తమిళనాడు వాతావరణ పరిస్థితులకు అనుకూలం టర్కీలను ఫ్రీ రేం...
ఈ రోజుల్లో వ్యవసాయం చేయాలంటే కూలీల కొరత ఎక్కువగా ఉంటుంది కావున దానికి తగ్గట్టు యంత్రాలు రావడం జరిగినది అందులో వరి నాట్లు వేసేటప్పుడు చాలా వారికి కూలీల అవసరం ఉంటుంది మరియు వారికి చెల్లించే డబ్బులు కూడా ఖర్చుతో కూడుకున్నది మరియు సరైన సమయానికి కూలీలు దొరకపోవడానికి కూడా ఇది ఒక కారణం
ఇలాంటి సమస్యలను తగ్గించుకోవడానికి రైతులు నాటు వేసే యంత్రాల వైపు ఆసక్తిగా చూస్తున్నారు
ఇలా నాటు వేసే యంత్రాల కంపెనీలలో ఒకటైన యాన్ మార్
ఈ యాన్ మార్ కంపెనీకి చెందిన యంత్రం ఎంపాల రమేష్ గారు నల్గొండ జిల్లా మునుగోడు మండలం బీరెల్లి గూడెం గ్రామానికి చెందిన వ్యక్తి తీసుకుని ఉన్నారు వారి యొక్క అనుభవాలు తెలుసుకున్నాము ఇప్పుడు
Contac Number:-9603403971
1.ఈ యాన్ మార్ మార్క్ కంపెనీకి చెందిన యంత్రం సుమారుగా 15 నుంచి 16 లక్షల మధ్యలో ఉంటది
2.ఈ యంత్రం రోడ్డు మీద నడవదు కావున దీనిని ట్రాక్టర్ మీద గాని మరియు బొలెరో వాహనం మీద గాని ఒక చోటు నుండి మరో చోటుకి తీసుకొని వెళతారు
3.ఈ యంత్రం సుమారుగా గంటకి మూడు నుండి నాలుగు లీటర్ల డీజిల్ ఖర్చు అవుతుంది
4.ఈ యంత్రానికి ప్రతి 50 గంటలకి ఆయిల్ సర్వీసు చేయించాలి
5.ఈ యంత్రాన్ని మెయింటెనెన్స్ చేయాలంటే సుమారుగా ఇద్దరు మనుషులు కంపల్సరిగా ఉండాలి
ఈ నాటు వేసే యంత్రం యాన్ మార్ కంపెనీ గురించి తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియోని లింకు క్లిక్ చేస్తే పూర్తి వివరాలు ఉంటాయి



Comments
Post a Comment